22 Oct, 2007

దురదృష్టం-అదృష్టం


బాబా భిక్ష కోసం వెళ్ళి "అమ్మా ఫఖీర్ వచ్చాడమ్మా" అని పిలిచేవారు.

"మీరు అడిగిన రోజులలో భిక్ష వెయ్యలేని దురదృష్టవంతులం,
మీరడగక పోయినా మీకు అన్నం పెట్టగలిగిన అదృష్టవంతులం."

ఏదేమైనా మాదగ్గర ఉన్నదంతా మీరిచ్చినది కాదా బాబా?

0 మీ నుండి...: