19 Dec 2009

కృతజ్ఞతలు...

... నేనే నీకు చెప్పాలి కన్నా కృతజ్ఞతలు
నీవన్నీనేను దోచుకున్నాను,
జ్ఞాపకాల పుస్తకంగా దాచుకున్నాను,
ఎపుడు కావాలంటే అపుడు చదువుకుంటాను...

2 comments:

సంతోష్ said...

మీరు జ్ఞాపకాల పుస్తకమన్నది తెరిచే వేళలో ..
అక్షరం వెనుక కనిపిస్తున్దనమాట

పరిమళం said...

Beautiful!