23 Dec 2009

ప్రభూ...

... రాధను మాత్రం కాను,
ప్రేమారాధనను నేను,
బాధను మాత్రమే కాను,
యదార్ధగాధను నేను.

1 comment:

పరిమళం said...

సరళంగా....హృద్యంగా రాస్తున్నారు ....