14-Mar-2010

నెచ్చెలికై...

మంచుబిందువొకటి నను చేరవచ్చేవేళ
గడ్డిపరకనైనను నేను జామంత మోస్తాను - పరవశాలు పోతాను.
రవికిరణంబొకటి ఉదయించువేళ
ఆవిరయ్యే నెచ్చెలికై కనులు ధారలు కడతాను - అలజడులు పోతాను.

3 comments:

చిన్ని said...

చాలా బాగుంది .

సృజన said...

simple and sweet.

అక్షర మోహనం said...

మంచి భావం అక్షర రూపం దాల్చింది.