నాకు కలిగే బాధ అదొక తియ్యనిది
నువ్వు దూరంగా ఉన్నావంటే
నీ ఆలోచన నాకు దగ్గరవుతుంది
నన్ను నేను కోల్పోతాను
నువ్వే నేనవుతాను
కన్నీళ్ళు వస్తాయి
చిర్నవ్వూ వస్తుంది
కాని ఇదేమీ నాకు తెలియనే తెలియదు
చివరకి ఎవరో తట్టి పిలుస్తారు
ఉలిక్కిపడ్డాక
అప్పుడొక గాఢమైన నిట్టుర్పూ వస్తుంది...
చివరికిదొక నిత్యమై నిలుస్తోంది...
26-Nov-2009
నువ్వులేని ప్రపంచం
Subscribe to:
Post Comments (Atom)


3 మీ నుండి...:
Nice!
చాలాచాలా బాగుందండీ ....ఇప్పుడే మే ఓల్డ్ పోస్ట్స్ చూసాను ..చెప్పలేనంత బాగున్నాయి .
Really Touching. Nice :)
Post a Comment