నల్లమబ్బు కురులలో మల్లెపూల తారకలు
మురిపిస్తేనే... మరపిస్తేనే ఆనక యదపై వాలి రొదనే మరిచి మధువును గ్రోలింది ఆ అతిధి! తననే వలచి అన్ని మరచి తృప్తిని గెలిచి నింగి కెగిరింది ఆ పరువం మరలవచ్చేటి మధు పంపకానికై ఎదురుచూస్తోంది విరి విరహం...
Post a Comment
స్పందనను తెలియచేసిన మీ అందరికీ కృతజ్ఞతలు.
0 మీ నుండి...:
Post a Comment