ప్రతి మనసుకి కన్నీరు ఉంటుంది
ఆనందంతో, దుఃఖంతో.
అవి మనసులో ప్రవేశించే మరో ప్రతి మనసుకి
ఒక అర్హత పత్రాన్నిస్తాయి!
ఏ ఒక్క మనిషి వలన మనకు
ఈ రెండు కన్నీళ్లు ఉంటాయో
వాళ్ళే మన మనుషులు,
మన మనసుకున్న మనుషులు.
15-Dec-2010
మన మనసుకున్న మనుషులు
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:04 AM
విభాగం కన్నీటి బొట్టు
Subscribe to:
Post Comments (Atom)


0 మీ నుండి...:
Post a Comment