ప్రియా!
నీపై ప్రేమను హృదిలో,
నీ తాలూకు ఆలోచనలను మదిలో
అదిమిపెట్టి ఉంచడాన్ని
అధిగమించలేకపోతున్నాను.
మన జ్ఞాపకాల శిధిలాల మధ్య
మనసు రాసే గాయాల గేయాలకు
కన్నీరు నిరంతరం నర్తిస్తూనే ఉంటోంది...
03-Dec-2010
నర్తించే కన్నీరు
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 10:06 PM
విభాగం కన్నీటి బొట్టు
Subscribe to:
Post Comments (Atom)


3 మీ నుండి...:
పద్యం అర్ధం కాలేదు కానీ శీర్షిక బావుంది
manchi baruvaina bhaavam!....chaala baagudi!!
Simply superb!! Nice name and expression
Post a Comment