నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నీ పంచ ప్రాణాలూ నా ఒక్క ప్రాణమని అంటున్నానేకాని
నీ పంచ ప్రాణాలూ నా ఒక్క ప్రాణమని అంటున్నానేకాని
నీ ఒక్క ప్రాణం కోసం నా పంచ ప్రాణాలు పణంగా పెట్టనా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...
3 comments:
Nice.......
Mee comments annitiki thank you!
nice information
https://goo.gl/Ag4XhH
plz watch our channel
Post a Comment