ప్రపంచంలో మరే విషయంలో అయినా కాని
ఓటమి తర్వాత గెలుపు రావచ్చు
కాని ప్రియా!
నిన్ను నిన్నుగా నేను కోల్పోయాక కూడా
ఓటమి తరువాత మరెన్నటికీ గెలుపు రాదు,
అయినా అది ముగింపు అనడానికీ మనసు రాదు...
10 Nov, 2007
గెలుపు రాని ఓటమి
Subscribe to:
Post Comments (Atom)


0 మీ నుండి...:
Post a Comment