ప్రియా!
నేను నీ జ్ఞాపకంతో కళ్ళు మూసుకుంటే
జరిగేదే ఒక అద్భుతసృష్టి
దానికి విధి కధ రాసే బ్రహ్మను నేనే
ఆ ఊహే మధురంగా ఉంటుంది,
పిచ్చిగానూ ఉంటుంది
కాని అంత పెద్ద బ్రహ్మ కూడాను
ఒక చిన్న కన్నీటిచుక్కకే కొట్టుకుపోతాడు.
10-Nov-2007
నీ జ్ఞాపకంతో...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 5:26 AM
విభాగం కన్నీటి బొట్టు
Subscribe to:
Post Comments (Atom)


0 మీ నుండి...:
Post a Comment