విరహ వేదనలో నా ఆకలి నీకు దయను కలిగిస్తే
మల్లిపూవుల పక్క ఒకటి అరటియాకుగా నువ్వువేసి
తీపిముద్దులను నంజుకోసం
వేడి కోరికల అన్నం పెట్టి
తపన కౌగిళ్ళను ముద్దలుగా
వలపు పరువంతో తినిపించి - గెలుపు గుర్రాన్ని తలపించి
ఆకలంతటిని పంపేసి - నా యద వాకిటను నిదిరించే
నన్ను నిమిరిన నీ చేయి - ప్రేమను మించిన పైచేయి.

1 comment:
మీ రచనా శైలి కలిగించే అనుభూతి.. అచ్చం ప్రియురాలి ముద్దులో కలిగిన అనుభవంలా ఉంది..
మమ్మల్ని అలరించినందుకు థ్యాంక్స్.
ఇట్లు
ప్రకాష్, 99482 99593
Post a Comment